చావంటే భయమా
మిఠాయి యుగంధర్ బాబు చాలా ఏల క్రితం మా అంకుల్ (నాన్న గారి స్నేహితుడు) ఇంట్లో వాళ్ళ అమ్మాయి పెళ్లి కుదిరింది. ఎన్నో ఏళ్ల పాటు జాతకాలు వెతికి వెతికి, చివరికి నిశ్చయమైన పెళ్లి అది. కానీ అనుకోకుండా పెళ్లికి ముందు పెళ్లికూతురు వాళ్ళ నాన్నమ్మ ఆసుపత్రిలో చనిపోయింది. అంకుల్ దహన సంస్కారాలు చేయాలి. కానీ పెళ్లికి పెళ్లి కొడుకు వాళ్ళు మెలిక పెట్టారు. ఇంట్లో ధన సంస్కారం జరిగితే
