ప్రజారోగ్యం

మన ఆరోగ్యం… జన్యువుల్లో దాగిన కథ

వి.రాహుల్జీ వేల ఏళ్ల నాటి ఎముకల నుంచి ఆధునిక మధుమేహం, గుండెజబ్బులు, అరుదైన వ్యాధుల వరకు... మన DNA చెబుతున్న ఆరోగ్య చరిత్ర గోవాలోని సెయింట్ అగస్టిన్ చర్చి శిథిలాల్లో పురావస్తు తవ్వకాలు జరుగుతున్నప్పుడు కొన్ని మానవ అస్థికలు బయటపడ్డాయి. వందల సంవత్సరాలుగా మట్టిలో పడి ఉన్న ఆ ఎముకలు ఎవరివి? వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ కాలంలో జీవించారు? ఒకప్పుడు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కోసం చారిత్రక
ప్రజారోగ్యం

నిరంతర పరిశోధనల ఫలితం – అల్లోపతి వైద్యం

డా॥ కాలేషా బాషా “అల్లోపతి వైద్యంలో ప్రివెస్షన్ (వ్యాధినివారణ) లేదు..అంతా ఇన్వెస్టిగేషన్లూ, ట్రీట్మెంట్లే...యోగా అంటేనే శారీరక శ్రమ, అది కీళ్లజబ్బులూ, శ్వాస జబ్బులూ, బీపీ, షుగరూ, మానసిక జబ్బులూ, వెన్నుపూస జబ్బులూ ...ఇంకా చాలా  జబ్బులను నివారిస్తుంది...అల్లోపతికి చాలా పరిమితులున్నాయి....!” ఇలా అల్లోపతి వైద్యం గురించి జూన్ 21, ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా తలో మాటా అన్నారు. కొంత మంది అల్లోపతి వైద్యులు, విజ్ఞానులు కూడా వంతపాడారు!!!మరి ఇవన్నీ
ప్రజారోగ్యం శాస్త్రజ్ఞులు

ప్రసూతి చికిత్స పితామహుడు వి.ఎన్. శిరోద్కర్ (1899-1971)

అరవింద్ గుప్తా డా॥ వి.ఎన్.శిరోద్కర్ పేరు ప్రపంచమంతా “శిరోద్కర్ కుట్టు” కనుగొన్న వ్యక్తిగా ఖ్యాతి గాంచింది. సర్జన్ ఆయన మహిళల వ్యాధుల చికిత్సకు ఎంతో దోహదం చేశారు. విఠల్ నగేశ్ శిరోద్కర్ 1899లో గోవాలోని శిరోదా గ్రామంలో జన్మించారు. గ్రామం పేరు మీదనే వారికి ఆ ఇంటి పేరు సంక్రమించింది. హుబ్లీలో విద్యను అభ్యసించి ముంబయిలోని గ్రాంట్ వైద్య కళాశాలలో చేరారు. 1923లో ఎం.బి.బి.ఎస్. పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. గర్భధారణ, ప్రసూతి
ప్రజారోగ్యం

వేగంగా మారుతున్న వైరస్ లు – ఒరవడి మార్చుకోని మానవులు!

- ప్రొ. యన్ వేణుగోపాల్ రావు,  వ్యవసాయ శాస్త్రవేత్త జీవాలకు నిర్జీవాలకు సంధానకర్తలుగా వున్న వైరస్ లు ఇంకా అత్యంత శక్తివంతమైనవిగా ఎలా మనగలుగుతున్నాయి? పంట మొక్కలను తెగుళ్ల రూపంలో, మనుషులను రోగాల రూపంలో ఎలా ఈ వైరస్ లు దాడి చేస్తూ బెదిరించగలుగుతున్నాయి? కరోనా క్యాన్సర్ కారకాల్లాంటివి మానవులకూ; మిర్చి పైరు నాశించే బొబ్బర వైరస్ తెగుళ్లు, అపరాల పంటలను ఆశించే ఆకు ముడత(కింకిల్), ఆకు మచ్చ (పండాకు)