సమయం ఆసన్నమైంది!అజ్ఞానం నుంచి, అపనమ్మకం నుంచిపరాధీనత నుంచి, విద్వేషం నుంచివిముక్తులం అయ్యేందుకుమరో స్వాతంత్ర్య పోరాటం చేపట్టేందుకుసమయం ఆసన్నమైంది!-యం.పి. పరమేశ్వరన్
హేతుబుద్ధి అది ఏ గ్రంథంలోనైనా వుండొచ్చు.దాన్నెవరైనా చెప్పొచ్చు.చివరకు నేను కూడా చెప్పివుండొచ్చు.నీ సొంత హేతువుకూ, నీ ఇంగితజ్ఞానానికీ అది నిలబడకపోతే దాన్ని నమ్మొద్దు!-గౌతమ బుద్ధుడు
మన ప్రపంచం"మనం నివసిస్తున్న ప్రపంచంశోభాసౌందర్యాలతో, సాహసాలతో నిండినది.మనం నిజంగా కళ్ళు తెరిచి చూడగలిగితేసాధించడానికిందులో అంతే ఉండదు".-జవహర్లాల్ నెహ్రూ