సెక్యులర్ విద్య మతోన్మాదం,ఛాందసవాదం అనేవిసాంస్కృతిక సామరస్యాన్ని సాధించే మార్గానికి అతి పెద్ద అవరోధాలు.సెక్యులర్ విద్య తప్ప మరేదీ దీనికి పరిష్కారం కాదు.- నేతాజీ సుభాష్ చంద్ర బోస్
మంచిమాట జ్ఞానవికాసంఅన్వేషణ నుంచి నిరంతరాన్వేషణ నుంచి జ్ఞానం పుట్టుకొస్తుంది!దానికి కావలసింది మానవుడి అవిశ్రాంత ఆశావహశోధన!!ప్రపంచంలో జీవిస్తూ ప్రపంచంతోనూ పరస్పరంగానూ జరిపే అలుపెరుగని శోధన!!! - పాలోఫెయిరీ
నిజంనిజం కూడా నిరంతరం ప్రచారంలో వుండాలి లేకుంటే నిజం అబద్ధంగా మారుతుంది.రాష్ట్రాన్ని, దేశాన్నే గాదు ప్రపంచాన్ని సైతం ప్రమాదంలోకి నెడుతుంది!-బి. ఆర్. అంబేద్కర్