నిజమైన శాంతి ప్రపంచంలో నిజమైన శాంతి నెలకొనాలంటే యుద్ధానికి వ్యతిరేకంగా నిజమైన పోరాటం జరగాలి! దీన్ని మనం మన పిల్లలతోనే ప్రారంభించాలి అప్పుడే నిజమైన శాంతి వర్ధిల్లుతుంది !! – మహాత్మాగాంధీ
సెక్యులర్ విద్య మతోన్మాదం,ఛాందసవాదం అనేవిసాంస్కృతిక సామరస్యాన్ని సాధించే మార్గానికి అతి పెద్ద అవరోధాలు.సెక్యులర్ విద్య తప్ప మరేదీ దీనికి పరిష్కారం కాదు.- నేతాజీ సుభాష్ చంద్ర బోస్