కొవ్వొత్తి కధ
కె .శ్రీకృష్ణ సాయిసైన్స్ పాఠం కొవ్వొత్తి లేని రోజుల్లో మనిషి కట్టెలు, ఎండిన గడ్డి, కొవ్వు మరియు నూనెలను కాల్చి వెలుగును పొందేవాడు. కొవ్వొత్తి మనిషి కనుగొన్న అత్యంత పురాతనమైన కృత్రిమ కాంతి సాధనాల్లో ఒకటి. నేడు కొవ్వొత్తిని ఎక్కువగా పుట్టినరోజులు, పండుగలు, ప్రార్థనలు, అలంకరణ కోసం ఉపయోగిస్తున్నప్పటికీ, ఒకప్పుడు అది రాత్రివేళ మనిషికి ప్రధానమైన కాంతి వనరు. కొవ్వొత్తి చరిత్ర అనేది కేవలం ఒక వస్తువు చరిత్ర కాదు;
