ప్రాచీనం- ఆధునికం!ప్రాచీనమైనంత మాత్రాన ప్రతిదీ మంచిది గాదు.ఆధునికమైందని త్యజించాల్సిన అవసరమూ లేదు.సజ్జనులు పరీక్షించి మంచి దాన్ని ఎంచుకొంటారు.మూర్ఖులు ఇతరులు చెప్పిందాన్ని గుడ్డిగా నమ్ముతారు. -మహాకవి కాళిదాసు
మన తెలివిమనకు తెలిసింది బిందువుమనకు తెలియంది సింధువు -ఐజాక్ న్యూటన్"What we know is a drop, what we don't know is an ocean"- Isaac Newton
దేశభక్తి నువ్వు పలానా దేశంలో పుట్టావు గాబట్టిఆ దేశం ప్రపంచంలోనే అత్యున్నతమైందనిగాఢంగా నమ్మడాన్నే 'దేశభక్తి ' అంటాం! - జార్జి బెర్నార్డ్ షా