శాస్త్ర వికాసం

డార్క్ ఎనర్జీ : విశ్వాన్ని శాసిస్తున్న అదృశ్య రహస్యం

రవి రాజా పోతినేని నిశ్శబ్దంగా ఉన్న ఒక అమవాస్య రాత్రి... మీరు నగర కోలాహలానికి దూరంగా, ఒక కొండపై నిలబడి ప్రశాంతంగా ఆకాశం వైపు చూస్తున్నారని ఊహించుకోండి. మీ కళ్ల ముందు కోట్ల నక్షత్రాల వెలుగులు, పాలపుంత (Milky Way) అందాలు, అంతులేని గెలాక్సీల సమూహాలు, అక్కడక్కడా కొన్ని గ్రహాలు ఒక అద్భుతమైన కాస్మిక్ కాన్వాస్ లా కనిపిస్తాయి. ఈ అనంతమైన దృశ్యాన్ని చూసి ఎవరైనా ఏమనుకుంటారు? “ఈ విశ్వం
చరిత్ర ఏమంటోంది

భారతీయ మధ్యయుగాలు – కొన్ని వృతులూ, కొన్ని సాంకేతికతలు

డా.గేయానంద్ భారతదేశ చరిత్రలో 12వ శతాభ్ధాన్ని ఒక మలుపుగా చూస్తారు. ఉత్తర భారతదేశంలో టర్కు-ఆఫ్గానుల ఆక్రమణలు ప్రారంభమైంది 1192 AD – 1206 AD ల కాలంలోనే. అప్పటికే భారతదేశానికి గ్రీకు, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియాలతో సాంస్కృతిక సంబంధాలున్నాయి. నిజానికి ఈ సంబంధాలు చరిత్రకు పూర్వ యుగం నుండే ఉన్నాయి. అయితే 12వ శతాబ్ధంలో సైనికులతో పాటు పండితులు కూడా  దేశంలోకి ప్రవేశించారు. ఈ పరస్పర సంబంధాలలో
శాస్త్రజ్ఞులు

ప్రాచీన, మధ్యయుగాల భారతీయ గణిత ప్రతిభను చాటిచెప్పిన టి.ఏ. సరస్వతి అమ్మ

వైజ్ఞానిక వెలుగు దివ్వెలు- 14 డా. నాగసూరి వేణుగోపాల్ ఆధునిక భారతదేశపు తొలి మహిళాగణిత శాస్త్రవేత్త టి. ఏ. సరస్వతి అమ్మ చేసిన పరిశోధన కారణంగానే భారతదేశంలో ప్రాచీన కాలంలోనే కాకుండా మధ్యయుగంలో కూడా గొప్పగా గణితవిజ్ఞానం వర్ధిల్లిందని మనకూ, అలాగే ప్రపంచానికి స్పష్టమైంది. భారతీయ, గ్రీకు గణిత విజ్ఞానపు పరంపరలకు సంబంధించి తన పరిశోధనలతో వంతెన నిర్మించిన ప్రతిభా శాలి కూడా ఆమె. కేరళ ప్రాంతం పాలక్కాడు జిల్లా
నమ్మకం-నిజం

“నల్ల తాడు” – కాలితాడు

మిఠాయి యుగంధర్ బాబు అతడు సినిమాలో బ్రహ్మానందం, త్రిష ల మధ్య సంభాషణ :- "తాడు అని అంత తేలికగా తీసి పారేయకమ్మా! అది ఇక్కడ కడితే మొలతాడు (నడుము)ఇక్కడ కడితే ఉరితాడు (మెడ)ఇక్కడ కడితే కాశీతాడు (మణికట్టు)""మరి అక్కడ కడితే.....?"(గడప దగ్గర)"పడతాడు!!" ఆ విధంగా రచయిత దారాల స్థానాలు బట్టి కొన్ని పేర్లు చెప్పాడు. కానీ అదే నల్ల దారం కాలికి కడితే దాన్నేమంటారో చెప్పలేదు. అసలు దానికి
సైన్స్ పాఠం

వేరు చేయు పద్ధతులు : వడపోత నుంచి ఆధునిక సాంకేతికతల వరకు

కె .శ్రీకృష్ణ సాయి పరిచయం మన చుట్టూ కనిపించే ప్రతి పదార్థం ఒకే రకమైన పదార్థంతో తయారై ఉండదు. ప్రకృతిలో లభించే చాలా పదార్థాలు అనేక రకాల భాగాల మిశ్రమాలుగా ఉంటాయి. మట్టి, సముద్రపు నీరు, పాలు, గాలి, ఖనిజాలు వంటి వాటిలో అనేక పదార్థాలు కలిసి ఉంటాయి. ఈ మిశ్రమాలలోని ఉపయోగకరమైన భాగాలను విడదీయడం కోసం మానవుడు అనేక పద్ధతులను అభివృద్ధి చేశాడు. ఈ ప్రక్రియనే  వేరు చేయు 
తెలుసుకొందాం

ప్రాణాంతకం నుంచి ప్రాణ వాయువు వైపుకు-భూమిపై జీవం, ఆక్సిజన్ ల పరస్పర పరిణామం

అన్షు విఠపు మనుషులుగా మనల్ని ఈ భూమిపై అత్యంత తెలివైన జీవులుగా నిలబెట్టేది ఏమిటి? అది ప్రశ్నలు అడిగే మన స్వభావం. మనం ప్రతిదాని గురించి ప్రశ్నలు అడుగుతాం. బహుశా అది మనిషి అనే జీవికి ఉన్న అత్యంత ప్రత్యేక లక్షణం. “ఇది ఎందుకు పనిచేస్తుంది?”, “ఇది ఎలా జరిగింది?” అంటూ నిరంతరం ఆలోచిస్తుంటాం. కానీ మన రోజువారీ జీవితంలో అతి సాధారణం అనిపించే కొన్ని విషయాలను మాత్రం ప్రశ్నించము.
సంపాదకీయం

ఇంగ్లీషు ఆధిపత్యం ఇక ముగిసినట్టేనా?

సంపాదకీయం జాత్యభిమానమూ, భాషాభిమానమూ రెండు అక్కాచెల్లెళ్ళు. ఒకదాని వెంట ఒకటి మనల్ని ఆవహిస్తుంటాయి. ఆవేశపరుస్తుంటాయి. తమ భాష ఎంతో సుందరమైందనీ, తియ్యనిదనీ ఎవరికి వారికి మమకారం వుంటుంది. ఇది హద్దులు దాటి ఇతర భాషలను కించపరిచే దాకా వెళ్లడంతో పాటు తమ భాష ఒక్కటే కలకాలం భూమిపై నిలబడాలన్న కోరికా, నిలబడుతుందన్న భ్రమా కూడా మనల్ని వెంటాడుతుంటాయి. సహజంగా తమ తమ భాష చుట్టూ దీనికి తగ్గట్టు కథనాలు, పండిత
పిల్లలు-చదువులు

మన విద్యార్థులు ఎలాంటి శాస్త్రవేత్తలు కావాలి?

చాలామంది సైన్సు పుట్టుక విశ్వజనీన సత్యశోధన కోసమే అనుకొంటారు. దాని కృషి అంతా మానవాళి శ్రేయస్సు కోసమే అని భ్రమ పడుతుంటారు. అదే నిజమైతే సైన్సు యుద్ధాల కోసం, నిఘావ్యవస్థల కోసం ఎందుకు ఉపయోగపడుతోంది? అసమానతల్ని మరింత సుస్థిరం చేసేందుకు ఎందుకు దోహదపడుతోంది ? ఎందుకు బిలియన్ల కొద్దీ డాలర్లు కొన్ని జబ్బుల మీద పరిశోధన చేసేందుకే ఖర్చు చేస్తున్నారు? కొన్నిటిని గురించి ఎందుకు పట్టించుకోడం లేదు? అసలు సైన్సు
తెలుసుకొందాం

ప్రాణాంతకం నుంచి ప్రాణ వాయువు వైపుకు-భూమిపై జీవం, ఆక్సిజన్ ల పరస్పర పరిణామం

అన్షు విఠపు మనుషులుగా మనల్ని ఈ భూమిపై అత్యంత తెలివైన జీవులుగా నిలబెట్టేది ఏమిటి? అది ప్రశ్నలు అడిగే మన స్వభావం. మనం ప్రతిదాని గురించి ప్రశ్నలు అడుగుతాం. బహుశా అది మనిషి అనే జీవికి ఉన్న అత్యంత ప్రత్యేక లక్షణం. “ఇది ఎందుకు పనిచేస్తుంది?”, “ఇది ఎలా జరిగింది?” అంటూ నిరంతరం ఆలోచిస్తుంటాం. కానీ మన రోజువారీ జీవితంలో అతి సాధారణం అనిపించే కొన్ని విషయాలను మాత్రం ప్రశ్నించము.