సంపాదకీయం

సైన్సూ – ఛాందసమూ

సంపాదకీయం కేంద్రవిద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొత్తగా 'గ్రీన్ విచ్ టైమ్' (GMT) మీద యుద్ధం ప్రకటించాడు. అసలు 'గ్రీన్ విచ్ ' అనేది వలసదార్ల ఊహారేఖ మాత్రమేననీ, దాన్ని కాలానికి కేంద్రంగా పరిగణించడం మెకాలే విద్యా మానసిక స్థితి నుంచి పుట్టుకొచ్చిందనీ కొత్త భాష్యం చెప్పుకొచ్చాడు. ఉజ్జయిని కేంద్రంగా "మహాకాలం" ప్రామాణికంగా గుర్తించే రోజు రావాలని పిలుపునిచ్చాడు. గత మాసం మొదటి వారం ఉజ్జయినిలో జరిగిన 'మహాకాల్ అంతర్జాతీయ సదస్సులో
శాస్త్ర ప్రచారం

మన పూర్వీకులు శాస్త్రీయంగా అభివృద్ధి చెందినవారా?

జె.వి. నార్లికర్ [ఈ వ్యాసం ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త జయంత్ వి. నార్లికర్ రాసినది. ఇది మొదట 1985 ఏప్రిల్‌లో Science Age అనే పత్రికలో వెలువడింది. ఆ పత్రికను బొంబాయిలోని నెహ్రూ సెంటర్ ప్రచురించింది. ఈ వ్యాసం  4 దశాబ్దాల పాతదైనా, నకిలీ శాస్త్రంపై వచ్చిన విమర్శలలో ఎక్కువ భాగంలాగే ఇది ఇప్పటికీ ప్రాసంగికంగానే ఉంది. అమెరికన్ తత్వ వేత్త  మాస్సిమో పిగ్లియూచ్చి (Massimo Pigliucci) తన పుస్తకం
శాస్త్ర ప్రచారం

సైంటిఫిక్ టెంపర్

డా|| పి.ఎం. భార్గవ, సీనియంబీ వ్యవస్థాపక డైరెక్టర్ జవహర్లాల్ నెహ్రూ 1946లో ప్రచురించిన తన డిస్కవరీ ఆఫ్ ఇండియా' పుస్తకంలో మొదటిసారిగా 'సైంటిఫిక్ టెంపర్' అనే పదాన్ని వాడారు. అప్పటికే నెహ్రూ భారత సైన్స్ వర్కర్ల సంఘానికి (అసోసియేషన్ ఆఫ్ సైంటిఫిక్ పర్ఫన్స్ ఆఫ్ ఇండియా) అధ్యక్షుడు. ఇది ఒక రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్. ఈ సంఘంతో 1940వ దశకం, 1950వ దశకం ప్రథమార్ధంలో నాకు బాగా సన్నిహిత సంబంధాలుండేవి.
చరిత్ర ఏమంటుంది

భారతదేశ మధ్యయుగాల్లో వ్యవసాయ సాంకేతికతలు

డా. యం.గేయానంద్ క్రీ.పూ. 7 వేలకు ముందే భారత ఉపఖండంలో బార్లీ, గోధుమ పండించారు. సింధూ నాగరికత సమయంలో ఎద్దుల బళ్ళు (2500-1900 BC) ఉండేవి. క్రీ.పూ.3000 సం.ల నాటికే వరి ఉంది. వరి పంటతో పాటు అడవి జంతువుగా ఉన్న నీటి దున్న మచ్చిక అయింది. క్రీ.పూ.900 నాటికి చెరకు పంట ఉంది. క్రీ.పూ.350 నాటి పాణిని అవిసె గింజల గురించి, జనుము, నీలిమందు అద్దకపు పంటల గురించిన
శాస్త్ర వికాసం

వెలుగును మింగేసే అంధకారం – విశ్వం దాచిన మహా అద్భుతం: బ్లాక్ హోల్

రవిరాజ పోతినేని అనంతమైన ఈ విశ్వంలో కొన్ని రహస్యాలు వెలుగులో ఉంటే, మరికొన్ని కటిక చీకటిలో దాగి ఉంటాయి. మన కళ్లకు కనిపించని, అనంతమైన శక్తిని తనలో నింపుకుని, తన దరిదాపుల్లోకి వచ్చే దేన్నైనా, అది గ్రహమైనా, భారీ నక్షత్రమైనా, ఆఖరికి కాంతి రేఖనైనా, నిర్మొహమాటంగా మింగేసే ఒక విశ్వ ప్రహేళిక గురించి మీరు విన్నారా? సైన్స్ ప్రపంచంలో అత్యంత ఉత్కంఠభరితమైన, అదే సమయంలో అత్యంత భయంకరమైన అంశం 'బ్లాక్
శాస్త్రజ్ఞులు

తుఫానులకు మెటీరియాలజీతో ముక్కుతాడు వేసిన వైజ్ఞానిక సాహసి పంచేటి కోటీశ్వరం

డా. నాగసూరి వేణుగోపాల్ వైజ్ఞానిక వెలుగు దివ్వెలు- 12 అది 1927 శతాబ్దంలో సంభవించిన పెను తుఫాన్లలో ఒకటి, అది తెలుగుతీరాన్ని తాకింది. అప్పటికి ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడలేదు. నెల్లూరు పట్టణం ఈ తుఫానుకు చాలా నష్టపోయింది. ఎన్నో ఇళ్లు కూలిపోయాయి,‌ మరెన్నో నష్టాలు జరిగాయి. ఈ ప్రకృతి చూసి తల్లడిల్లిపోయింది పన్నెండేళ్ల కుర్రాడి హృదయం. తుఫాను వైపరిత్యం అతని మనసును సంక్షుభితం చేసింది. ఇది జరిగిన పదమూడేళ్ళకు ఆ
నమ్మకం-నిజం

పున్నామ నరకం – మగ బిడ్డ

మిఠాయి యుగంధర్ బాబు అది 1994లో ఒకరోజు. రెండవ సంతానం డెలివరీ కోసం నా భార్యకు సిజేరియన్ ఆపరేషన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్ లో డాక్టర్ ఉన్నారు. మొదటి కూతురు పుట్టి రెండేళ్లయింది. డాక్టర్ నా స్నేహితుడే. రెండోది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా చేసేయమని ముందే చెప్పేసా. "రెండోది కూడా అమ్మాయే అనీ, ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలా వద్దా?" అని లోపలి నుంచి
సైన్స్ పాఠం

రసాయనిక చర్యలలో బాణం గుర్తుల (Arrow Marks) పాత్ర

కె  శ్రీకృష్ణ సాయి రసాయన శాస్త్రంలో “బాణం గుర్తులు” (Arrow Marks) చాలా ముఖ్యమైనవి. ఒక రసాయనిక చర్య ఎలా జరుగుతుందో, ఏ పదార్థాలు కలిసి కొత్త పదార్థాలు ఏర్పరుస్తాయో, చర్య దిశ ఏమిటో, శక్తి మార్పులు ఎలా జరుగుతాయో తెలిపేందుకు బాణం గుర్తులు ఉపయోగిస్తారు. రసాయన సమీకరణాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే బాణం గుర్తుల అర్థం తెలుసుకోవడం అత్యవసరం. రసాయన శాస్త్రంలో బాణం గుర్తులు చాలా కీలకమైనవి. అవి
మంచిమాట

మంచి మాట

సైన్సూ - ప్రపంచముసైన్సు కు ఒక దేశమంటూ ఏదీ లేదుఎందుకంటే విజ్ఞానమనేది మొత్తం ప్రపంచానిదిఅది ప్రపంచాన్నంతా కాంతిదారలతో నింపేది!- లూయీపాశ్చర్
సంపాదకీయం

యుద్ధోన్మాదం

సంపాదకీయం మనిషికి యుద్ధాల పిచ్చి ఎప్పటినుంచి పట్టుకుంది? కొంపదీసి అది అతని సహజాతమా? శత్రు నిర్మూలనాలు, జీవ విధ్వంసాలు లేకుండా అతని పురోగమనమే సాగలేదా? సాగడం వీలు కాదా ?ఇప్పటి మన ముందున్న నాగరికతా, అభివృద్ధీ అంతా యుద్ధ పర్యవసానాలేనా? ఇప్పటి పరిణామాలు చూస్తే ఇలాంటి ప్రశ్నలు ఎవరికైనా ఎదురవుతాయి. ఈ వైపు వ్యాఖ్యానాలకూ కొదువేమీ లేదు."సేపియన్లలో సహనం చాలా తక్కువ. వర్తమాన కాలంలో ఒంటి రంగు, మాట్లాడే మాండలికం