శాస్త్ర వికాసం

కృత్రిమ మేధ ఎలా పనిచేస్తుంది ?

రాహుల్జీ 1950లో శాస్త్రవేత్తల యంత్రాలు కూడా మనుషుల్లాగా సొంతంగా నిర్ణయాలు తీసుకోగలవా? అనే ఆలోచన నుంచి రూపొందింది కృత్రిమ మేధ. ఇంతవరకు మానవుడు కనిపెట్టిన యంత్రాలన్నీ అతని శారీరక శ్రమను లేదా కొంతమేరకు మేధోశ్రమను తగ్గించేవి మాత్రమే! కానీ మొదటిసారి మానవుడి మేధకు ప్రత్యామ్నాయం అనిపించే ఆవిష్కరణలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకి  ఇప్పుడు విరివిగా వాడుతున్న చాట్ జిపిటి. ఒక దశాబ్దం ముందు ఇవి సామాన్యుల ఊహకు అందనివి. ప్రజల ఉపయోగానికి
చరిత్ర ఏమంటోంది

రాగద్వేష రహితమైన వివేకం

గాంధీజీ సైన్సుబాట-2 -  డా.నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు. తెలిసిన విషయాల నుంచి మిగతా అంశాల్లోకి వెళ్లడం అనేది చాలా సులువైన, ఆరోగ్యకరమైన పద్ధతి. గాంధీజీ అనగానే అత్యంత ప్రచారంలో ఉన్న పుస్తకం ఆయన రాసుకున్న స్వీయ చరిత్ర (ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పరిమెంట్స్ విత్ ట్రూత్). ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రచారంలో ఉన్న పుస్తకం కూడా! ఇందులో పేర్కొన్న విషయాలను, ఆయన చెప్పిన వివరాలను ఆధారంగా
తెలుసుకొందాం

ఐదవ  సార్వత్రిక నియమము

-  ప్రొఫెసర్  ఏ. రామచంద్రయ్య విశ్వం క్రమబద్ధంగా ఉంది.  కాబట్టి దాని గురించి సంపూర్ణంగా అధ్యయనం చేయవచ్చును. (The Universe is Regular and is hence predictable) విశ్వం అనుక్షణం మారుతూనే ఉంది. ఆ మార్పులో క్రమత్వం ఉంది.  కాబట్టి దాని గురించి పరిశోధించి నిజాలు తెలుసుకునే ఆస్కారం ఉంది. ఏ నియమ నిబంధనలు లేనట్లయితే విశ్వంలో దేన్ని గురించి తెలుసుకోవడం వీలు కాదు. విజ్ఞాన శాస్త్ర సారమంతా విశ్వపు
నమ్మకం-నిజం

ఏది అరిష్టం? ఏది అశుభం?? ఏది అనర్థం???

- యుగంధర్ దేశమంటే మట్టి కాదోయ్దేశమంటే మనుషులోయ్....అన్నారు గురజాడ వారు. కానీ మనుషులందరినీ మనం ఒకటిగా చూస్తున్నామా? అంత పెద్ద మాటలు ఎందుకు గానీ... మహిళలందరినీ ఒకే విధంగా చూస్తున్నామా?... ఒకే విధంగా గౌరవిస్తున్నామా? "విప్రులెల్ల జేరి వెర్రి కూతలు కూసిసతిపతులను గూర్చి సమ్మతమునమును ముహూర్తముంచ ముండెట్లు మోసేరావిశ్వదాభిరామ వినురవేమ." అని వేమన గారు సూటిగా ప్రశ్నించారు..... అసలు "ముండమోయడం" అంటే ఏంటి ? అంటే భర్త చనిపోవడమా?. ఒకవేళ
మంచిమాట

జ్ఞానవికాసం

మంచిమాట జ్ఞానవికాసంఅన్వేషణ నుంచి నిరంతరాన్వేషణ నుంచి జ్ఞానం పుట్టుకొస్తుంది!దానికి కావలసింది మానవుడి అవిశ్రాంత ఆశావహశోధన!!ప్రపంచంలో జీవిస్తూ ప్రపంచంతోనూ పరస్పరంగానూ జరిపే అలుపెరుగని శోధన!!! - పాలోఫెయిరీ
సంపాదకీయం

ఇంకా నరబలులా?

కొన్ని వార్తలు వింటుంటే మనం ఆదిమ బర్బర యుగాల్లోంచి ఇంకా ఒక్క అడుగూ ముందుకు వేయలేకపోతున్నామా అనిపిస్తుంది. అలాంటి వార్తల్లో ఒకటి ' 2014 -21 మధ్య 103 నరబలులు జరిగా'యన్న వార్త! సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ "జాతీయ నేర రికార్డు బ్యూరో" (NCRB) బయటపెట్టిన వాస్తవమిది. అంతే కాదు 2022లో కూడా ఇలాంటివి ఆరు జరిగాయట! ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ (26 అక్టోబరు 2024) తాజా కథనమిది.
సందర్భం

పిల్లలే ప్రపంచం! పిల్లలే భవిష్యత్తు!

విఠపు బాలసుబ్రహ్మణ్యం "నిండు గర్భిణిని చూసినప్పుడల్లా భవిష్యత్ ప్రపంచంపై భరోసా ఏర్పడుతుంది" అంటాడు ఆరుద్ర. చరిత్రలో పిల్లలే ప్రపంచమని నమ్మని కాలం అంటూ ఏదీ లేదు. అసలు పిల్లలే లేకుంటే ఏ జాతికైనా కొనసాగింపంటూ ఏముంటుంది? అందువల్ల సంతానమే జీవన సాఫల్యమని, పరమార్ధమని చెప్పని ప్రపంచ ప్రాచీన సాహిత్యం అంటూ ఏదీ లేదు. సంతాన తంతువు, సంతాన వృక్షం, సంతానలక్ష్మి, సంతాన గోపాలుడు లాంటి పదాలన్నీ ఇలా వచ్చినవే. ఆదిమ
పిల్లలు-చదువులు

పిల్లల సైకాలజీని పట్టించుకోని బోధన

సి. వి. కృష్ణయ్య చదువు మానసికమైనది, పిల్లలైనా పెద్దలైనా స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఆలోచిస్తూ ప్రశ్నించుకుంటూ తర్కిస్తూ జ్ఞానం సంపాదించుకుంటారు. పిల్లలు సంసిద్ధులుగా ఉన్నారా లేదా అని చూడకుండా ఈ గంటలో ఈ పాఠాన్ని నేర్చుకోవాలని నిర్బంధిస్తే ఏం జరుగుతుంది? ఇందుకు సంబంధించి నా అనుభవంలోకి వచ్చిన కొన్ని సంఘటనలు వివరిస్తాను. తొలి సంఘటనఒకరోజు 20 ఏళ్ల యువకుడు నన్ను వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చాడు."నేను మీ స్టూడెంట్ రవిని, గుర్తున్నానా
చరిత్ర ఏమంటోంది

ఆస్ట్రానమీకి డార్విన్! సైన్స్ ఉద్యమానికి డార్లింగ్! మేఘనాథ్ సాహా !

డా. యం. గేయానంద్ శాస్త్రవేత్తలంటే ప్రయోగశాలలకు పరిమితమై వుంటారు. కానీ మన దేశంలో పుట్టిన ఒక ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త దేశాభివృద్ధికోసం తనదైన ఆలోచనలతో జీవితపు చివరి ఘడియ దాకా భాగస్వామి అయ్యాడు. ఇలాంటి అరుదైన భారతీయ మేధావి మేఘనాధ్ సాహా! 1854 అక్టోబర్ 6న ఆయన ఇప్పటి బంగ్లాదేశ్ లోని ఢాకాలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. బాల్యమంతా కష్టాలమయం. తండ్రి పేదరికం వల్ల చదివించడానికి సిద్ధంగా లేడు.
తెలుసుకొందాం

నాలుగవ సార్వత్రిక నియమము

ప్రొఫెసర్ ఎ. రామచంద్రయ్య ఈ విశ్వంలో కేవలం నాలుగు రకాల బలాలు మాత్రమే ఉన్నాయి. అవి ఎ. గురుత్వాకర్షణ బలాలు బి. విద్యుదయస్కాంత బలాలు.సి. బలమైన కేంద్రక బలాలుడి. బలహీనమైన కేంద్రక బలాలు There are Only Four Operating Forces in the Universe; they are(a) Gravitational Forces;(b) Electromagnetic Forces;(c) Strong Nuclear Forces and(d) Weak Nuclear Forces. విశ్వంలో జరిగే ప్రతి సంఘటన