చరిత్ర ఏమంటోంది

పునర్వికాసం – డావిన్సీ

కె యల్ కాంతారావు సైన్సు పురోగతిలో ఒక ముఖ్యమైన విషయం ఏమంటే ఒక ప్రాంతంలో శాస్త్రీయ ఆలోచనలు, ఆవిష్కరణలు స్తంభించి పోతే అవి మరొక ప్రాంతాల్లో మొగ్గదొడిగాయి. ప్రాచీన కాలంలో భారతదేశం, చైనా ఈ రంగాల్లో ముందున్నాయి. కానీ మధ్యయుగాలనాటికి వచ్చేసరికి వీటిలో ఈ పరంపర స్తంభించిపోయింది. కానీ అదే కాలంలో అరబ్బు దేశాల్లో శాస్త్రీయ ఆలోచనలు మొగ్గతొడిగాయి. సైన్స్ పురోగతి కొనసాగింది. కానీ 15వ శతాబ్దం నాటికి అరబ్బు
సందర్భం

డార్విన్‌ లేని జీవశాస్త్రం, న్యూటన్‌, ఐనస్టీన్‌ లేని భౌతికశాస్త్ర పాఠాలతో పిల్లలు నేర్చుకునేది ఏమిటి?

దినేష్‌. సి. శర్మ  పదో తరగతి జీవశాస్త్ర పాఠ్య పుస్తకం నుండి డార్విన్‌ ప్రతిపాదించిన జీవపరిణామ సిద్ధాంతం అధ్యాయాన్ని తొలగిస్తూ జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (NCERT) నిర్ణయించింది. కోవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో విద్యార్థులపై భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. కోవిడ్‌ పుట్టుక, వ్యాప్తిని అర్థం చేసుకోవాలంటే డార్విన్‌ ప్రతిపాదించిన జీవపరిణామ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి. అటువంటి సమయంలో కోవిడ్‌ పేరు చెప్పి దాని పుట్టు
పిల్లలు-చదువులు

అర్థం చేసుకోకుండా చదివితే ఏమవుతుంది?

సి.వి.కృష్ణయ్య అర్థం చేసుకోకుండా చదివితే ఏమవుతుంది? కొంప కొల్లేరవుతుంది. చేసిన కష్టమంతా వ్యర్థమవుతుంది. వల్లెవేత చదువుల వల్ల ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో చూస్తున్నాం గదా. ప్రపంచ దేశాల్లో మన స్థానం ఎక్కడ వుందో అర్థం కావడం లేదా? ఇప్పటివరకు మనకు వచ్చిన నోబుల్ అవార్డులు ఎన్ని? మనం ఎన్ని కొత్త ఆవిష్కరణలు చేశాము? ప్రతి ఏటా మనం సంపాదిస్తున్న పేటెంట్లు ఎన్ని? ప్రపంచ దేశాల్లో మన విశ్వవిద్యాలయాల స్థానం ఎక్కడ?
తెలుసుకొందాం

ఆరవ సార్వత్రిక నియమము

ప్రొఫెసర్. A. రామచంద్రయ్య కేంద్రక శక్తి అన్ని రకాల శక్తులకు మూలం.కేంద్రక శక్తి పదార్థ వినిమయంతో విడుదల అవుతుంది.పదార్థ రూపాంతరమే శక్తి. ఇంట్లో ఎలక్ట్రిక్ లైట్లు, ఫ్యాను, మోటారు వాడతాం ఇవి విద్యుత్ శక్తితో పనిచేస్తాయని తెలుసు. ఈ విద్యుత్ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఉదాహరణకు అది శ్రీశైలం ఆనకట్టలాంటి బహుళార్థ సాధక ప్రాజెక్టు నుండి వచ్చిందనుకుందాం. దీన్నే జలవిద్యుత్తు అంటారు. అక్కడ ఆనకట్టకు అటువైపున నీటి ఎత్తు
మంచిపుస్తకం

భౌతికవాదుల చేతిలో బ్రహ్మాస్త్రం “భారతీయ నాస్తికవాదం”

పుస్తక పరిచయం - వి. బాల సుబ్రహ్మణ్యం ప్రపంచం ఉనికిలోకి ఎలా వచ్చింది ? ఈ ప్రశ్నే తత్వశాస్త్రానికి మూలం. 'ఒక మానవాతీత శక్తి దీనికి కారణం' అనేది ఒక భావన. దీని చుట్టూ శతాబ్దాల తరబడి చర్చోపచర్చలు చేశారు. సిద్ధాంతాలు సృష్టించారు. మన వేదాలనుంచి సూత్ర గ్రంధాల దాకా దీని సమర్థన అవిచ్ఛిన్నంగా కొనసాగింది. తర్వాత వచ్చిన పురాణాలు కూడా ఇదే ఒరవడిని కొనసాగించాయి. దీన్ని ప్రాచీనం, సనాతనం
మంచిమాట

మన కర్తవ్యం

మంచి మాట మన కర్తవ్యంప్రపంచాన్నేగాదు మనల్ని గురించి కూడా అర్థం చేసుకోనీకుండా అడ్డగించే సంకుచిత మత దృక్పథాన్నుంచి, లోకాతీత పారలౌకిక ఊహా సౌధాల భ్రమల్లో నుంచి మనం బయటపడాలి. వర్తమానంతో, ఈ జీవితంతో, ఈ ప్రపంచంతో, మన చుట్టూ ఆవరించి ఉన్న ఈ ప్రకృతితో ముఖాముఖి పోరాడాలి.- జవహర్ లాల్ నెహ్రూ
సంపాదకీయం

ప్రకృతి నియమాలూ-  పర్యావరణ రాజకీయాలూ!

సంపాదకీయం తీవ్ర వాతావరణ సంఘటనల సంవత్సరంగా, అత్యంత ఉష్ణోగ్రతల కాలంగా చరిత్రలో నిలిచిపోతూ 2024 మనల్నించి సెలవు తీసుకుంటోంది. ఎప్పుడూ ఎరగని వడగల్పులు, చలిగాల్పులు మనల్నే కాదు శ్రీలంక, మాల్దీవుల్ని కూడా ఈ ఏడాది అతలాకుతలం చేశాయి. మొన్నటికి మొన్న"ఫంగల్" తీరం దాటుతున్నప్పుడు పాండిచ్చేరిలో ఒకేసారి 50 సెంటీమీటర్ల వర్షం కురిసింది! కాయపట్నాన్ని (తూత్కుడి) 2023లో ఆకాశానికి రంధ్రం పడినట్లు ఒకేరోజు 95 సెంటీమీటర్ల వాన ముంచెత్తింది! ప్రతి ఏటా
చరిత్ర ఏమంటోంది

పిల్లనగోవి నియాండర్తల్ మానవుడిదా?

డాక్టర్. డి బాలసుబ్రమణియన్,  మాజీ డైరక్టరు, సిసియంబి “రాగం రానివాడు, రోగం లేని వాడు లేడు” అనేది సామెత. రోగం సరే జీవపదార్థం అంటూ ఒకటి వున్నంతకాలం “నేను వున్నాను” అంటూ వెంటపడుతూనే వుంటుంది. మరి రాగమో? ఇది ఎప్పటినుండి మనిషితో మమైకమైనట్టు? సైన్సు లేని చోటు లేదు! సంగీతాలు, సరాగాలు సాంస్కృతికాంశాలు. శాస్త్రానికీ వీటికీ సంబంధం ఏమిటి?  అని సవాలు చేస్తారేమో మీరు.  శాస్త్రం (సైన్సు) వేలు పెట్టని
ప్రజారోగ్యం

వేగంగా మారుతున్న వైరస్ లు – ఒరవడి మార్చుకోని మానవులు!

- ప్రొ. యన్ వేణుగోపాల్ రావు,  వ్యవసాయ శాస్త్రవేత్త జీవాలకు నిర్జీవాలకు సంధానకర్తలుగా వున్న వైరస్ లు ఇంకా అత్యంత శక్తివంతమైనవిగా ఎలా మనగలుగుతున్నాయి? పంట మొక్కలను తెగుళ్ల రూపంలో, మనుషులను రోగాల రూపంలో ఎలా ఈ వైరస్ లు దాడి చేస్తూ బెదిరించగలుగుతున్నాయి? కరోనా క్యాన్సర్ కారకాల్లాంటివి మానవులకూ; మిర్చి పైరు నాశించే బొబ్బర వైరస్ తెగుళ్లు, అపరాల పంటలను ఆశించే ఆకు ముడత(కింకిల్), ఆకు మచ్చ (పండాకు)
పిల్లలు-చదువులు

పాఠాలు గుణపాఠాలు

-  సి.వి. కృష్ణయ్య మనం నడిచే దారిలో విలువైన రత్నాలు ఉంటాయి. అవి మామూలుగా రాళ్ళలాగే ఉంటాయి. వాటిని కాళ్లతో తొక్కుకుంటూ నడిచి వెళ్తాం. మన జీవితంలో కూడా రత్నాలు వంటి విలువైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలను జాగ్రత్తగా పరిశీలించి చూడగలిగితే అవి మనకు ఎంతో విలువైన పాఠాలుగా మిగిలిపోతాయి. దురదృష్టం ఏమిటంటే దేనిని మనం సీరియస్ గా తీసుకోము. యధాలాపంగా వదిలేస్తాం. దీనివలన చేసిన తప్పునే