బాపూజీ సైన్స్ బాట-1
అహింసాత్మక, రాడికల్, ప్రత్యమ్నాయ సైన్స్ వాది – గాంధీజీ డా. నాగసూరి వేణుగోపాల్ 9440732392 ప్రముఖ సైన్స్ కాలమిస్ట్ & ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు "విజ్ఞాన శాస్త్రపరంగా సాధించిన గణనీయమైన అభివృద్ధి అనేది సమాజంలోని విద్వేషాలను, అన్యాయాలను తగ్గించలేకపోయింది. యూరోప్ ఖండపు నైతిక స్థాయి ఒక అంగుళం కూడా పెరగలేకపోయింది." అనే మాట మహాత్మా గాంధీకి చాలా ఇష్టమైన అభిప్రాయం! ఇంతకూ ఈ అభిప్రాయం చెప్పిన వారెవరు? ' మ్యాన్స్ ప్లేస్
