హేతుబుద్ధి

అది ఏ గ్రంథంలోనైనా వుండొచ్చు.
దాన్నెవరైనా చెప్పొచ్చు.
చివరకు నేను కూడా చెప్పివుండొచ్చు.
నీ సొంత హేతువుకూ, నీ ఇంగితజ్ఞానానికీ
అది నిలబడకపోతే దాన్ని నమ్మొద్దు!

-గౌతమ బుద్ధుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *