మన విద్యా శిక్షణాసంస్థలు! స్వతంత్రంగా వ్యవహరించే వారినీ, స్వేచ్ఛగా ఆలోచించే వారినీ, విధేయతను పాటించని వారినీ జల్లెడ పట్టి దూరంగా నెట్టడమే మొత్తం మన విద్యా శిక్షణాసంస్థలు చేస్తున్న పని. ఎందుకంటే వీరున్నంతకాలం ఇవి పనిచెయ్యలేవు మరి! -నోమ్ చోమ్స్కీ
సెక్యులర్ విద్య మతోన్మాదం,ఛాందసవాదం అనేవిసాంస్కృతిక సామరస్యాన్ని సాధించే మార్గానికి అతి పెద్ద అవరోధాలు.సెక్యులర్ విద్య తప్ప మరేదీ దీనికి పరిష్కారం కాదు.- నేతాజీ సుభాష్ చంద్ర బోస్