ప్రజా సైన్స్ ఉద్యమం ఎందుకోసం?
డా. ఎం.పి. పరమేశ్వరన్ ఇది ఒక విముక్తి పోరాటాన్ని ప్రారంభించాల్సిన సమయం,ఆధారపడటం నుండి విముక్తి,అజ్ఞానం నుండి విముక్తి,అపనమ్మకం, ద్వేషం నుండి విముక్తి.ఇది ఒక స్వావలంబన ఉద్యమంగా,ఒక అక్షరాస్యత ఉద్యమంగా,ఒక ఐక్యతా ఉద్యమంగా ఉండాలి. భారతదేశం ఒక పెద్ద దేశం. ప్రపంచంలో చైనా తర్వాత రెండవ అతిపెద్ద దేశం. దీనికి ఘనమైన గతం ఉంది. నాలుగు వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు సింధు నది ఒడ్డున మొహెంజొదారో, హరప్పా అనే
