అది ఏ గ్రంథంలోనైనా వుండొచ్చు. దాన్నెవరైనా చెప్పొచ్చు. చివరకు నేను కూడా చెప్పివుండొచ్చు. నీ సొంత హేతువుకూ, నీ ఇంగితజ్ఞానానికీ అది నిలబడకపోతే దాన్ని నమ్మొద్దు! -గౌతమ బుద్ధుడు
ప్రాచీనం- ఆధునికం!ప్రాచీనమైనంత మాత్రాన ప్రతిదీ మంచిది గాదు.ఆధునికమైందని త్యజించాల్సిన అవసరమూ లేదు.సజ్జనులు పరీక్షించి మంచి దాన్ని ఎంచుకొంటారు.మూర్ఖులు ఇతరులు చెప్పిందాన్ని గుడ్డిగా నమ్ముతారు. -మహాకవి కాళిదాసు