శాస్త్ర వికాసం

అంధకారం నుంచి అక్షర ప్రపంచంలోకి…

అరవింద గుప్తా ‘వెన్న ముద్దల్లాంటి మబ్బుల్ని తదేకంగా చూస్తున్న ఆ పిల్లవాడు ఉన్నట్టుండి తూనీగల వెంబడి తుర్రుమంటున్నాడు. రంగురంగుల సీతాకోక చిలుకలని వెంటపడి తరుముతున్న ఆ అల్లరి పిల్లగాడు పూలరంగుల్ని, వాటి పుప్పొడిని శోధించి చూస్తున్నాడు’.. ఇదంతా ఇప్పుడు ఒకనాటి మధుర స్మృతి! అయిదేళ్ల వయసుకే అతనికివన్నీ స్మృతుల జాబితాలోకి జారిపోయాయి! దబ్బనం తెచ్చిన అంధకారంఒక విషాదం అతని రెండు కళ్ళను బలిగొంది వాళ్ళ నాన్న చర్మకారుడు ఎవ్వరూ లేనప్పుడు
తెలుసుకొందాం

పదార్ధాలన్నీ పరమాణు నిర్మితాలు

ప్రొఫెసర్ ఏ. రామచంద్రయ్య పదార్ధాలన్నీ పరమాణు నిర్మితాలు (Matter is Made Up of Atoms) మన చుట్టూ ఎన్నో రకాల పదార్థాలు, వస్తువులు ఉన్నాయి. గాలి, నీరు, ఆహారం, ఇల్లు, నేల, నాగలి, ఫ్యాను, కంప్యూటరు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, పాదరసం, గాజు, అనాల్జిన్ మాత్ర, పారాసిటిమల్ మందు, దోమ, ఏనుగు ఇలా చిన్నా పెద్దా అన్నీ కూడా పదార్థాలతో తయారయ్యాయి. లోహాలు, కొన్ని వాయువులు, కొన్ని ద్రవాలు
మంచిమాట

మంచి మాట

దేశభక్తి నువ్వు పలానా దేశంలో పుట్టావు గాబట్టిఆ దేశం ప్రపంచంలోనే అత్యున్నతమైందనిగాఢంగా నమ్మడాన్నే 'దేశభక్తి ' అంటాం! - జార్జి బెర్నార్డ్ షా
సంపాదకీయం

అంకెలూ – అబద్ధాలూ!

సంపాదకీయం అబద్ధాలు మూడు రకాలంటారు పండితులు! ఒకటి అలవోకగా చెప్పేవి ! రెండు ఆచి తూచి చెప్పేవి!! మూడు అంకెలతో చెప్పేవి !!! ఇంగ్లీషులో "ఫాక్ట్స్అండ్ ఫిగర్స్" అంటారు గాని దీన్ని మనం వర్తమానానికి వర్తింపజేసి చెప్పాలంటే "అబద్ధాలు అంకెలు" అనాలి. "సత్యమేవ జయతే" అని సాక్షాత్తు జాతీయ చిహ్నం మీదనే రాసుకున్న దేశంలో పాపం అంకెలకు ఈ గతి పట్టింది. చాలా విచిత్రమైన విషయం ఏమంటే మన చట్టసభల్లో
శాస్త్ర వికాసం

సైన్సు సమాజం బుద్దికొలతలు

డా. విరించి విరివింటి  “Rank is not a property of the world. It is an imposition of our culture.” -Stephen Jay Gould Introduction: మన ఆలోచనలు, మన ప్రవర్తనలే కాక, మనం “విజ్ఞానం” లేదా “సైన్స్”గా భావించే విషయాల పట్ల మన దృక్పథం కూడా పూర్తిగా నిష్పాక్షికమై, తటస్థంగా ఉండదని చరిత్ర స్పష్టంగా చెబుతోంది. నిరూపిస్తున్నది కూడా. మన విజ్ఞానపు అవగాహన, దానికి అనుసంధానమైన
చరిత్ర ఏమంటోంది

3000 BC.. నగర విప్లవాలు, వికాసాలు..

డా. యం.గేయనంద్ 5000 సంవత్సరాలకు వెనక్కు వెళదాం. మనిషి వ్యవసాయం నేర్చుకున్నాడు కానీ పంటలను సాగు చేయడం ఇంకా అరకొర గానే తెలుసు. అటువంటి పరిస్థితులతో,కొన్ని తరాలు గడిచే లోపే, ఈజిప్టు పిరమిడ్లు, భారతదేశంలో మొహంజోదారో హరప్పా నగరవాటికలు మనిషి నిర్మించాడు. ఇంతటి బృహత్తర నిర్మాణాలకు ఎన్నెన్నో సాధనా నైపుణ్యాలు, నిర్మాణ సామర్ధ్యాలు సంతరించుకొని ఉండాలి. వేటను పూర్తిగా వదలని, ఒక ఆదిమ వ్యవసాయక జీవి ఇవన్నీ చేయగలిగాడు అంటే,
పిల్లలు-చదువులు

కొత్త చదువుల్లో సరికొత్త మనో ‘విజ్ఞాన’ శాస్త్రం!

విఠపు బాల సుబ్రహ్మణ్యం అది ఒక పేద కుటుంబం. దానికి రెండు గేదెలు తప్ప ఏమీ వుండవు. అయినా అది ఎప్పుడూ సంతోషంగా వుంటుంది. ఒకరోజు పిల్లలు తిండి లేక మాడుతుండడంతో భార్య తమ గేదెను అమ్మాల్సిందిగా భర్తకు చెబుతుంది. దీనికి కుటుంబం అంతా సంతోషంగా ఒప్పుకుంటుంది. ఇంటి యజమాని గేదెను మార్కెట్టుకు తీసుకెళ్లి సాయంత్రానికి తిరిగి వస్తాడు. పిల్లలు తండ్రి చుట్టూ మూగుతారు. 'గేదెను అమ్మి గుర్రాన్ని తీసుకున్నాను'
శాస్త్ర వికాసం

ప్రాచీన లిపి గుట్టు ఎలా రట్టయింది?

ఇప్పుడు మనం చకచకా అనుకున్నది రాసేస్తున్నాం. అలవోకగా దాన్ని చదివేస్తున్నాం. మరి ఈ రాత ఎలా మొదలైంది? ఎలాగో మొదలైంది అనుకుందాం. మరి ఈ ప్రాచీన లిపిని ఇప్పుడు చదివిన వాళ్ళు ఎవరైనా వున్నారా? వుంటే వాళ్ళు ఎలా చదివారు ?దీనికో పెద్ద కథ ఉంది మనిషికి భాష వచ్చీ రాకముందే రాయడం వచ్చు. ఎప్పుడో 25 వేల ఏళ్ల నాటి రాతలకీ, గీతలకీ సైతం ఓ అర్థం వుందని
నమ్మకం-నిజం

అమ్మవారా??… వ్యాధులా????

మిఠాయి యుగంధర్ బాబు ప్రపంచంలో ప్రతి సంస్కృతి, నాగరికత మనిషికి సంక్రమించే వ్యాధులకు ఏదో రకమైన ముఢనమ్మకాలను ఆపాదిస్తూ ఉంటుంది. పూర్వకాలంలో ఈ వ్యాధుల గురించి శాస్త్రీయ అవగాహన లేనప్పుడు, వ్యాధులు దేవతల యొక్క కోప, ప్రకోపాలని భావించే వాళ్ళు. ఆ దేవతలను ప్రసన్నం చేసుకుంటే వ్యాధి తగ్గుతుందని భావించి అందుకోసం బలులిచ్చి, పూజలు, జాతరలు చేసేవాళ్లు (ఇప్పటికీ జాతరలు అన్నిచోట్లా చాలా జరుగుతూనే ఉన్నాయి). తరం నుండి మరోతరానికి
శాస్త్రజ్ఞులు

ఎం. కె. వైను బప్పు (1927-1982)

అరవింద్ గుప్తా ఆధునిక భారతీయ ఖగోళశాస్త్ర పితామహుడు అనదగిన వాడు వైను బప్పు. ఆయన అవిశ్రామ కృషి వల్ల, భారతదేశంలో భవిష్య ఖగోళశాస్త్ర పరిశోధనలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పడ్డాయి. వైను బప్పు 1927 ఆగస్టు 10న జన్మించారు. వారి కుటుంబం కన్ననూర్ నుంచి వచ్చినా, తండ్రి హైదరాబాద్లోని నిజామియా పరిశీలనాలయంలో పని చేసేవారు. అందువల్ల ఆయన పాఠశాల, కళాశాల విద్య హైదరాబాద్లో జరిగింది. ఆయన వక్తృత్వపు ప్రజ్ఞ వల్ల