- ప్రొ. యన్ వేణుగోపాల్ రావు, వ్యవసాయ శాస్త్రవేత్త జీవాలకు నిర్జీవాలకు సంధానకర్తలుగా వున్న వైరస్ లు ఇంకా అత్యంత శక్తివంతమైనవిగా ఎలా మనగలుగుతున్నాయి? పంట మొక్కలను తెగుళ్ల రూపంలో, మనుషులను రోగాల రూపంలో ఎలా ఈ వైరస్ లు దాడి చేస్తూ బెదిరించగలుగుతున్నాయి? కరోనా క్యాన్సర్ కారకాల్లాంటివి మానవులకూ; మిర్చి పైరు నాశించే బొబ్బర వైరస్ తెగుళ్లు, అపరాల పంటలను ఆశించే ఆకు ముడత(కింకిల్), ఆకు మచ్చ (పండాకు)