సంపాదకీయం

అంకెలూ – అబద్ధాలూ!

సంపాదకీయం అబద్ధాలు మూడు రకాలంటారు పండితులు! ఒకటి అలవోకగా చెప్పేవి ! రెండు ఆచి తూచి చెప్పేవి!! మూడు అంకెలతో చెప్పేవి !!! ఇంగ్లీషులో "ఫాక్ట్స్అండ్ ఫిగర్స్" అంటారు గాని దీన్ని మనం వర్తమానానికి వర్తింపజేసి చెప్పాలంటే "అబద్ధాలు అంకెలు" అనాలి. "సత్యమేవ జయతే" అని సాక్షాత్తు జాతీయ చిహ్నం మీదనే రాసుకున్న దేశంలో పాపం అంకెలకు ఈ గతి పట్టింది. చాలా విచిత్రమైన విషయం ఏమంటే మన చట్టసభల్లో