సంపాదకీయం

విజ్ఞానశాస్త్ర భారతీయీకరణ

సంపాదకీయం కొన్ని మాటలు పైకి చాలా గంభీరంగా కనిపిస్తాయి. మనకు తెలియని ఊహాలోకపుటంచుల్లోకి మోసకెళుతున్నట్టుంటాయి. ఇలాంటి మాటల్ని సృష్టించడంలో మన ప్రభుత్వ పండితులు ఘనా పాఠీలు! నివేదికలు తయారు చేయడానికీ,మేనిఫెస్టోలు రాయడానికీ వీరికో భాష వుంటుంది. దాంతో పాటు కొనుక్కొచ్చుకున్న హృదయం కూడా ఒకటి వుంటుంది. ఈ భాషతో తాము ఆచరించని, విశ్వసించని వాటిని మన మీద కుమ్మరిస్తుంటారు అందులో మనల్ని కొట్టుకు పొమ్మంటారు. అలాంటి భాష నుంచి పుట్టిన
శాస్త్ర ప్రచారం

సైన్సు అంటే ఏమిటి? శాస్త్రీయ పద్ధతి అంటే ఏమిటి

అనువాదం: వి. బాలసుబ్రహ్మణ్యం సైన్సు అంటే ఏమిటి? శాస్త్రీయ పద్ధతి అంటే ఏమిటి? శాస్త్రీయ పద్ధతిలో ఆలోచించడానికీ ఇతర విధానంలో ఆలోచించడానికీ తేడా ఏమిటి? శాస్త్ర వేత్తలంటే ఎవరు? వాళ్ళ లక్షణాలేమిటి? వాళ్ళెలా ఆలోచిస్తారు? సైన్సును ఆచరించడం అంటే ఏమిటి? శాస్త్రీయ దృక్పథం అంటే ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు వేసుకోకుండా వీటికి జవాబులు వెతుక్కోకుండా సైన్సు గురించి మాట్లాడ్డం అంటే ఇది ఉబుసుపోక వ్యవహారమే అవుతుంది. సైన్సు అంటే టెస్టుట్యూబులు
చరిత్ర ఏమంటుంది

కీళడి తవ్వకాల్లో వైగై నాగరికత ఆనవాళ్ళు! పురాతత్వ శాఖకు సరికొత్త సవాళ్లు!

నాగబు ద్ధ భారత ప్రాచీన నాగరికత అనగానే సింధూ నదీతీర హరప్పా నాగరికత మొదట సాక్షాత్కరిస్తుంది తర్వాత గంగా యమునా తీర వైదిక నాగరికత వచ్చి నిలబడుతుంది. మొదటిది BCE 2600-1900 నాటిది. రెండోది BCE 1500-600 నాటిది. ఈ రెండు నాగరికతల మధ్య ఇంత వ్యవధానం ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? సింధూ నాగరికత కొనసాగింపుకు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? అసలు మన దేశంలో ఈ రెండు నాగరికతలు
శాస్త్రజ్ఞులు

తెలుగువారు మరిచిపోయిన మహా శాస్త్రవేత్త, ‘కెమటాలజీ పిత’ కొలచల సీతారామయ్య

డా. నాగసూరి వేణుగోపాల్ 'కెమటాలజి' (Chematalogy) అంటే ఏమిటో చెప్పగలరా? పోనీ 'ట్రైబో కెమిస్ట్రీ' (Chemistry) అంటే వివరించగలరా? నిజానికి రెండూ ఒకటే! ఒకటి రష్యాలో పిలుచుకునే పేరయితే, రెండవది పాశ్చాత్య ప్రపంచం వాడే పేరు. కదలిక వున్నపుడు కలిగే ఘర్షణ, దాన్ని తగ్గించడానికి వాడే కందెనల (లూబ్రికెంట్స్) గురించి తెలిపే శాస్త్ర, సాంకేతిక విభాగం 'ట్రైబోలజీ' అందులోని  ఒక భాగమే - పైన పేర్కొన్న అంశం.. దీని కన్న
నమ్మకం-నిజం

కాకి రక్షతి రక్షితః

మిఠాయి యుగంధర్ బాబు కాకి ఒకటి నీళ్లకి కావు కావు మనెను.... చిన్నప్పుడు ఈ పద్యాన్ని పాటలాగా ప్రతి పిల్లవాడు, ప్రతి ఒక్కరూ పాడుకొనే ఉంటారు. ఒక కాకికి దాహం వేసి నీటి కోసం చూస్తే దానికి మట్టికుండ కనిపించింది. కానీ కుండలో నీరు అడుగున ఉండటంతో దానికి అందలేదు. అప్పుడు ఉపాయంతో గులకరాళ్లు ఒక్కొక్కటి తీసుకువచ్చి కుండలో వేసింది. నీళ్లు పైకి వచ్చినవి. వెంటనే దాని దాహం తీర్చుకుంది.
శాస్త్ర వికాసం

అజ్ఞాత లోకాల అన్వేషణ: బాహ్యసౌర గ్రహాల (Exoplanets) కథ

రవిరాజా పోతినేని పరిచయంమనకు చిన్నప్పటి నుండి తెలిసిన నిజం ఏమిటంటే – సూర్యుడి చుట్టూ ఎనిమిది గ్రహాలు తిరుగుతాయని. కానీ ఒక ప్రాథమిక ప్రశ్న ఎప్పటి నుంచో మానవ మస్తిష్కాన్ని వేధిస్తోంది – “మన సౌరవ్యవస్థ ప్రత్యేకమా? లేక ఇతర నక్షత్రాల చుట్టూ కూడా గ్రహాలు ఉంటాయా?”అని! కొన్ని శతాబ్దాల క్రితం వరకు ఈ ప్రశ్నకు జవాబు ఊహల వరకే పరిమితమైపోయింది. ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాలను గమనించి “వీటికి కూడా
తెలుసుకొందాం

పద్నాలుగవ సార్వత్రిక నియమము

ప్రొఫెసర్ ఎ. రామచంద్రయ్య భూమ్మీద జీవం నిర్జీవ పదార్ధాల నుండే పుట్టంది. జీవం పరిమాణం చెందుతూ పలురూపాల్లోకి ప్రకృతికి అనుగుణంగా విస్తరిస్తోంది. మానవుడు జీవపరిమాణం ద్వారానే సంభవించాడు. (Life Originated from Inanimate Matter and Has Been Diversifying by Natural Selection; Man is part of the Organic Evolution) విశ్వం పుట్టిన దాదాపు వేయి కోట్ల సంవత్సరాల తర్వాతనే భూమిపుట్టింది. 1500 కోట్ల సంవత్సరాల