సెక్యులర్ విద్య మతోన్మాదం,ఛాందసవాదం అనేవిసాంస్కృతిక సామరస్యాన్ని సాధించే మార్గానికి అతి పెద్ద అవరోధాలు.సెక్యులర్ విద్య తప్ప మరేదీ దీనికి పరిష్కారం కాదు.- నేతాజీ సుభాష్ చంద్ర బోస్
మన ప్రపంచం"మనం నివసిస్తున్న ప్రపంచంశోభాసౌందర్యాలతో, సాహసాలతో నిండినది.మనం నిజంగా కళ్ళు తెరిచి చూడగలిగితేసాధించడానికిందులో అంతే ఉండదు".-జవహర్లాల్ నెహ్రూ
పేదల చదువుప్రపంచాన్ని ప్రేమించక పోతే,ప్రజల్ని ప్రేమించక పోతే,చదువుల్లోకి నేను ప్రవేశించ లేను! -ఫాలో ప్రేరీ