సైన్సు మనల్ని ఆకలి నుంచీ, పేదరికం నుంచీ, నిరాశ నుంచీ,నిరక్షరాస్యత నుంచీ, మూఢనమ్మకాల నుంచీ, ఛాందసాల నుంచీ కాపాడగల్గింది సైన్సు మాత్రమే!- జవహర్ లాల్ నెహ్రూ
యుద్ధమూ శాంతీ! మన పాఠ్యగ్రంథాలు యుద్ధాల్ని కీర్తిస్తాయి. వాటి దుర్మార్గాల్ని దాచిపెడతాయి. అవి మన పిల్లల హృదయాల్ని విద్వేషమయం చేస్తాయి. నేనైతే యుద్ధాన్ని కాదు శాంతిని బోధిస్తాను. ద్వేషాన్ని కాదు ప్రేమను వారిలో నింపుతాను. - ఆల్బర్ట్ ఐన్ స్టీన్
సైన్సూ - ఊహలూ ! సైన్సు జ్ఞానానికి అవధులు నిర్ణయించవచ్చు.ఊహలు మాత్రం నిరంతరం కొనసాగించాల్సిందే !- బెట్రాండ్ రస్సెల్
👏