యుద్ధమూ శాంతీ!
మన పాఠ్యగ్రంథాలు యుద్ధాల్ని కీర్తిస్తాయి. వాటి దుర్మార్గాల్ని దాచిపెడతాయి.
అవి మన పిల్లల హృదయాల్ని విద్వేషమయం చేస్తాయి.
నేనైతే యుద్ధాన్ని కాదు శాంతిని బోధిస్తాను.
ద్వేషాన్ని కాదు ప్రేమను వారిలో నింపుతాను.
– ఆల్బర్ట్ ఐన్ స్టీన్