డా.టి.వి.వెంకటేశ్వరన్ డిఎన్ఏ అనేది మన పూర్వీకుల కథలతో నిండిన ఒక పెద్ద పురాతన పుస్తకం. ఇందులో మన తల్లిదండ్రుల లేదా తాత ముత్తాతలు కథలు మాత్రమే కాకుండా వేల సంవత్సరాల క్రితం జీవించిన ప్రజల కధలు కూడా ఉంటాయి. శాస్త్రవేత్తలు భారతదేశం నుండి 200700 మందికి పైగా వ్యక్తుల డిఎన్ఎను అధ్యయనం చేసి ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న ప్రజల డిఎన్ఏ తో పోల్చారు. భారతదేశంలో జరిగిన గొప్ప అధ్యయనాల్లో ఒకటైన ఇది