ప్రాచీనం- ఆధునికం!ప్రాచీనమైనంత మాత్రాన ప్రతిదీ మంచిది గాదు.ఆధునికమైందని త్యజించాల్సిన అవసరమూ లేదు.సజ్జనులు పరీక్షించి మంచి దాన్ని ఎంచుకొంటారు.మూర్ఖులు ఇతరులు చెప్పిందాన్ని గుడ్డిగా నమ్ముతారు. -మహాకవి కాళిదాసు
సైన్సు మనల్ని ఆకలి నుంచీ, పేదరికం నుంచీ, నిరాశ నుంచీ,నిరక్షరాస్యత నుంచీ, మూఢనమ్మకాల నుంచీ, ఛాందసాల నుంచీ కాపాడగల్గింది సైన్సు మాత్రమే!- జవహర్ లాల్ నెహ్రూ
మంచి మాట దేశ భవిష్యత్తుభారత దేశం కులం, మతంమూఢనమ్మకాల సుడిగుండంలోగిరగిరా తిరుగుతూంటేదేశభవిష్యత్తు ఉజ్వలంగా ఎలా వుంటుంది?- రవీంద్రనాథ్ టాగూర్