హేతుబుద్ధి అది ఏ గ్రంథంలోనైనా వుండొచ్చు.దాన్నెవరైనా చెప్పొచ్చు.చివరకు నేను కూడా చెప్పివుండొచ్చు.నీ సొంత హేతువుకూ, నీ ఇంగితజ్ఞానానికీ అది నిలబడకపోతే దాన్ని నమ్మొద్దు!-గౌతమ బుద్ధుడు Share Post WhatsApp Copy Print Related Articles మంచిమాట దేశ భవిష్యత్తు February 15, 2025February 16, 2025 మంచి మాట దేశ భవిష్యత్తుభారత దేశం కులం, మతంమూఢనమ్మకాల సుడిగుండంలోగిరగిరా తిరుగుతూంటేదేశభవిష్యత్తు ఉజ్వలంగా ఎలా వుంటుంది?- రవీంద్రనాథ్ టాగూర్ మంచిమాట మంచి మాట May 16, 2026May 20, 2026 సైన్సూ - ప్రపంచముసైన్సు కు ఒక దేశమంటూ ఏదీ లేదుఎందుకంటే విజ్ఞానమనేది మొత్తం ప్రపంచానిదిఅది ప్రపంచాన్నంతా కాంతిదారలతో నింపేది!- లూయీపాశ్చర్ మంచిమాట మంచి మాట June 16, 2025June 16, 2025 దేశభక్తి నువ్వు పలానా దేశంలో పుట్టావు గాబట్టిఆ దేశం ప్రపంచంలోనే అత్యున్నతమైందనిగాఢంగా నమ్మడాన్నే 'దేశభక్తి ' అంటాం! - జార్జి బెర్నార్డ్ షా Post navigation మళ్ళీ తూర్పు దేశాలకు వైజ్ఞానిక వైభవం!ఉరికంబం నీడలో రాకెట్ డిజైన్ Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Δ