సైన్సూ - ప్రపంచముసైన్సు కు ఒక దేశమంటూ ఏదీ లేదుఎందుకంటే విజ్ఞానమనేది మొత్తం ప్రపంచానిదిఅది ప్రపంచాన్నంతా కాంతిదారలతో నింపేది!- లూయీపాశ్చర్
జ్ఞానంబడి వదిలిపెట్టిన తర్వాత ఏది మిగులుతుందో దాన్నే జ్ఞానం అంటారు.- ఐన్స్టీన్
యుద్ధమూ శాంతీ! మన పాఠ్యగ్రంథాలు యుద్ధాల్ని కీర్తిస్తాయి. వాటి దుర్మార్గాల్ని దాచిపెడతాయి. అవి మన పిల్లల హృదయాల్ని విద్వేషమయం చేస్తాయి. నేనైతే యుద్ధాన్ని కాదు శాంతిని బోధిస్తాను. ద్వేషాన్ని కాదు ప్రేమను వారిలో నింపుతాను. - ఆల్బర్ట్ ఐన్ స్టీన్