మంచి మాట



మన కర్తవ్యం

ప్రపంచాన్నేగాదు మనల్ని గురించి కూడా అర్థం చేసుకోనీకుండా అడ్డగించే సంకుచిత మత దృక్పథాన్నుంచి,
లోకాతీత పారలౌకిక ఊహా సౌధాల భ్రమల్లో నుంచి మనం బయటపడాలి.
వర్తమానంతో, ఈ జీవితంతో, ఈ ప్రపంచంతో,
మన చుట్టూ ఆవరించి ఉన్న ఈ ప్రకృతితో ముఖాముఖి పోరాడాలి.


– జవహర్ లాల్ నెహ్రూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *