శాస్త్ర వికాసం

శుక్రయాన్: వేగుచుక్క రహస్యాల శోధనకు భారత ప్రయాణం

రవిరాజా పోతినేని సంధ్యా సమయంలో పడమటి దిక్కున, లేక తెల్లవారుజామున తూర్పున ఆకాశం కేసి చూడండి... వెన్నెల కాంతులు విరజిమ్మే చందమామను పక్కన పెడితే, నక్షత్రాల మధ్య అత్యంత తేజస్సుతో, కనులవిందుగా మెరిసిపోయే ఆ అద్భుతమైన తెల్లటి చుక్కే మన 'వేగుచుక్క'! కవులు ప్రేమకు, సౌందర్యానికి ప్రతీకగా వర్ణించే ఆ అందమైన తార వెనుక.. ఊహకందని ఒక భయంకరమైన నరకం దాగి ఉందనే నిజం మీకు తెలుసా?" అసలు ఆ