డా. నాగసూరి వేణుగోపాల్ 'కెమటాలజి' (Chematalogy) అంటే ఏమిటో చెప్పగలరా? పోనీ 'ట్రైబో కెమిస్ట్రీ' (Chemistry) అంటే వివరించగలరా? నిజానికి రెండూ ఒకటే! ఒకటి రష్యాలో పిలుచుకునే పేరయితే, రెండవది పాశ్చాత్య ప్రపంచం వాడే పేరు. కదలిక వున్నపుడు కలిగే ఘర్షణ, దాన్ని తగ్గించడానికి వాడే కందెనల (లూబ్రికెంట్స్) గురించి తెలిపే శాస్త్ర, సాంకేతిక విభాగం 'ట్రైబోలజీ' అందులోని ఒక భాగమే - పైన పేర్కొన్న అంశం.. దీని కన్న