శాస్త్ర వికాసం

అజ్ఞాత లోకాల అన్వేషణ: బాహ్యసౌర గ్రహాల (Exoplanets) కథ

రవిరాజా పోతినేని పరిచయంమనకు చిన్నప్పటి నుండి తెలిసిన నిజం ఏమిటంటే – సూర్యుడి చుట్టూ ఎనిమిది గ్రహాలు తిరుగుతాయని. కానీ ఒక ప్రాథమిక ప్రశ్న ఎప్పటి నుంచో మానవ మస్తిష్కాన్ని వేధిస్తోంది – “మన సౌరవ్యవస్థ ప్రత్యేకమా? లేక ఇతర నక్షత్రాల చుట్టూ కూడా గ్రహాలు ఉంటాయా?”అని! కొన్ని శతాబ్దాల క్రితం వరకు ఈ ప్రశ్నకు జవాబు ఊహల వరకే పరిమితమైపోయింది. ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాలను గమనించి “వీటికి కూడా