రాగద్వేష రహితమైన వివేకం
గాంధీజీ సైన్సుబాట-2 - డా.నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు. తెలిసిన విషయాల నుంచి మిగతా అంశాల్లోకి వెళ్లడం అనేది చాలా సులువైన, ఆరోగ్యకరమైన పద్ధతి. గాంధీజీ అనగానే అత్యంత ప్రచారంలో ఉన్న పుస్తకం ఆయన రాసుకున్న స్వీయ చరిత్ర (ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పరిమెంట్స్ విత్ ట్రూత్). ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రచారంలో ఉన్న పుస్తకం కూడా! ఇందులో పేర్కొన్న విషయాలను, ఆయన చెప్పిన వివరాలను ఆధారంగా
