ప్రజారోగ్యం

ప్రసూతి చికిత్స పితామహుడు వి.ఎన్. శిరోద్కర్ (1899-1971)

అరవింద్ గుప్తా డా॥ వి.ఎన్.శిరోద్కర్ పేరు ప్రపంచమంతా “శిరోద్కర్ కుట్టు” కనుగొన్న వ్యక్తిగా ఖ్యాతి గాంచింది. సర్జన్ ఆయన మహిళల వ్యాధుల చికిత్సకు ఎంతో దోహదం చేశారు. విఠల్ నగేశ్ శిరోద్కర్ 1899లో గోవాలోని శిరోదా గ్రామంలో జన్మించారు. గ్రామం పేరు మీదనే వారికి ఆ ఇంటి పేరు సంక్రమించింది. హుబ్లీలో విద్యను అభ్యసించి ముంబయిలోని గ్రాంట్ వైద్య కళాశాలలో చేరారు. 1923లో ఎం.బి.బి.ఎస్. పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. గర్భధారణ, ప్రసూతి
ప్రజారోగ్యం

వేగంగా మారుతున్న వైరస్ లు – ఒరవడి మార్చుకోని మానవులు!

- ప్రొ. యన్ వేణుగోపాల్ రావు,  వ్యవసాయ శాస్త్రవేత్త జీవాలకు నిర్జీవాలకు సంధానకర్తలుగా వున్న వైరస్ లు ఇంకా అత్యంత శక్తివంతమైనవిగా ఎలా మనగలుగుతున్నాయి? పంట మొక్కలను తెగుళ్ల రూపంలో, మనుషులను రోగాల రూపంలో ఎలా ఈ వైరస్ లు దాడి చేస్తూ బెదిరించగలుగుతున్నాయి? కరోనా క్యాన్సర్ కారకాల్లాంటివి మానవులకూ; మిర్చి పైరు నాశించే బొబ్బర వైరస్ తెగుళ్లు, అపరాల పంటలను ఆశించే ఆకు ముడత(కింకిల్), ఆకు మచ్చ (పండాకు)