ఉపాధ్యాయుడు
ఉపాధ్యాయుడు తాను అబద్ధాలు చెపుతూ పిల్లల్ని సత్యం పలకమనడం వృథా!
తాను పిరికితనం పులుము కొని పిల్లల్ని సాహసవంతులుగా తీర్చాలనుకోడం అసాధ్యం!!
తనకు ఆత్మనిగ్రహం లేకండా పిల్లలకు ఆత్మనిగ్రహాన్నిఅలవర్చడం అసంభవం!!!
– మహాత్మాగాంధీ
