సైన్సు మనల్ని ఆకలి నుంచీ, పేదరికం నుంచీ, నిరాశ నుంచీ,నిరక్షరాస్యత నుంచీ, మూఢనమ్మకాల నుంచీ, ఛాందసాల నుంచీ కాపాడగల్గింది సైన్సు మాత్రమే!- జవహర్ లాల్ నెహ్రూ
అనంతాలురెండు అంశాలు అనంతాలుఒకటి విశ్వం, రెండోది మనిషి మూర్ఖత్వంమొదటి దానిపై నాకింకా స్పష్టత రాలేదు.- ఆల్బర్ట్ ఐన్ స్టీన్
ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు తాను అబద్ధాలు చెపుతూ పిల్లల్ని సత్యం పలకమనడం వృథా! తాను పిరికితనం పులుము కొని పిల్లల్ని సాహసవంతులుగా తీర్చాలనుకోడం అసాధ్యం!! తనకు ఆత్మనిగ్రహం లేకండా పిల్లలకు ఆత్మనిగ్రహాన్నిఅలవర్చడం అసంభవం!!! - మహాత్మాగాంధీ