శాస్త్రజ్ఞులు

మనదేశపు అణుసామర్థ్యాన్ని పెంచిన కర్మయోగి: ఎమ్. ఆర్. శ్రీనివాసన్

వైజ్ఞానిక వెలుగు దివ్వెలు- 15 డా. నాగసూరి వేణుగోపాల్ అణుశక్తి సామర్థ్యన్ని పెంచి భారతదేశాన్ని ప్రపంచపటంలో సమున్నతంగా నిలిపిన ఎమ్.ఆర్. శ్రీనివాసన్. మహామహులైన హోమి జహంగీర్ భాభా, విక్రమ్ సారాభాయ్, హెచ్. ఎన్. సేత్నా, రాజా రామన్న తర్వాత భారతదేశపు అణుశక్తి పరిశోధనలకు బాధ్యత వహించిన శ్రీనివాసన్ మనదేశంలో అణుశక్తి వాడకం సురక్షితమైనదని పబ్లిక్ డిబేట్ ప్రారంభించిన తొలి శాస్త్రవేత్త.  ఎమ్. ఆర్. ఎస్. గా ప్రఖ్యాతులైన మాలూరు రామసామి