నమ్మకం-నిజం

ప్రమాదం అంచున పాలపిట్ట

మిఠాయి యుగంధర్ బాబు     ఓ పుల్లా.. ఓ పుడకా.. ఎండు గడ్డి..    చిన్న కొమ్మ... చిట్టి గూడు..    పిట్ట బతికే ఎంతో హాయి..... అని గోరేటి వెంకన్న అద్భుతమైన పాట రాశారు. "పిట్ట బతుకే ఎంతో హాయి"  అన్నారు గానీ అన్ని  పిట్టల బ్రతుకులు హాయిగా అయితే లేవు. అందులో పాలపిట్ట (Indian Roller) బతుకు మొదటి స్థానంలో ఉంది. మనదేశంలో అందమైన రంగులలో కనిపించే పక్షులలో పాలపిట్ట