ప్రజారోగ్యం

మన ఆరోగ్యం… జన్యువుల్లో దాగిన కథ

రాహుల్ జీ వేల ఏళ్ల నాటి ఎముకల నుంచి ఆధునిక మధుమేహం, గుండెజబ్బులు, అరుదైన వ్యాధుల వరకు... మన DNA చదువుతున్న ఆరోగ్య చరిత్ర గోవాలోని సెయింట్ అగస్టిన్ చర్చి శిథిలాల్లో పురావస్తు తవ్వకాలు జరుగుతున్నప్పుడు కొన్ని మానవ అస్థికలు బయటపడ్డాయి. వందల సంవత్సరాలుగా మట్టిలో పడి ఉన్న ఆ ఎముకలు ఎవరివి? వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ కాలంలో జీవించారు? ఒకప్పుడు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కోసం