భూమి నుంచి జాబిలి వరకు: ఆర్టెమిస్ II చారిత్రక యాత్ర
రవిరాజా పోతినేని దాదాపు ఐదు దశాబ్దాల విరామం తర్వాత మానవజాతి మళ్లీ చంద్రుడి వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. 1972లో జరిగిన అపోలో-17 మిషన్‌తో చంద్రుడిపై మానవ అడుగులు నిలిచిపోయాయి. అప్పటి నుంచి జాబిలి మనకు కేవలం ఆకాశంలో కనిపించే అందమైన ఖగోళ వస్తువుగానే మిగిలిపోయింది. అయితే ఇప్పుడు ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆర్టెమిస్ II మిషన్ మానవ చరిత్రలో మరో కీలక అధ్యాయాన్ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక
